Song Name : Bethlehemulo Sandhadi ( బేత్లేహేములో సందడి )
Singer : Joshua Gariki
Lyrics & Tune : Rev. N. Merry Vijay
Music : JK Christopher
బేత్లేహేములో సందడి - పశుల పాకలో సందడి
శ్రీయేసు పుట్టాడని - మహరాజు పుట్టాడనీ || 2 ||
బెత్లెహేములో సందడి
1. ఆకాశంలో సందడి - చుక్కలలో సందడి || 2 ||
వెలుగులతో సందడి - మిలమిల మెరిసే సందడి || 2 || || బేత్లేహేములో ||
2. దూతల పాటలతో సందడి - సమాధాన వార్తతో సందడి || 2 ||
గొల్లల పరుగులతో సందడి - క్రిస్మస్ పాటలతో సందడి || 2 || || బేత్లేహేములో ||
3. దావీదుపురములో సందడి - రక్షకుని వార్తతో సందడి || 2 ||
జ్ఞానుల రాకతో సందడి - లోకమంతా సందడి || 2 || || బేత్లేహేములో ||
---------------------------------------------------------------------------------------------
Bethlehemulo Sandhadi - Pashula Paakalo Sandhadi
Shriyesu Puttadani - Maharaju Puttadani || 2 ||
Bethlehemulo Sandhadi
1. Aakaashamlo Sandhadi - Chukkalalo Sandhadi || 2 ||
Velugulatho Sandhadi - Milamila Merise Sandhadi || 2 || || Bethlehemulo ||
2. Dhuthala Paatalatho Sandhadi - Samaadhaana Vaarthatho Sandhadi || 2 ||
Gollala Parugulatho Sandhadi - Chrismas Paatalatho Sandhadi || 2 || || Bethlehemulo ||
3. Dhaavidhupuramulo Sandhadi - Rakshakuni Vaarthatho Sandhadi || 2 ||
Gyaanula Raakatho Sandhadi - Lokamantha Sandhadi || 2 || || Bethlehemulo ||
No comments:
Post a Comment