Song Name : Kavalayya Neetho Sahavasam ( కావాలయ్య నీతో సహవాసం )
Singer : Pastor Nehemiah
Tune & Lyrics : Pastor Nehemiah
Music : Srikanth
కావాలయ్య నీతో సహవాసం - రావాలయ్య నాతో కృపా సన్నిధి || 2 ||
ఇదియే నా హృదయ వాంఛయ్యా - కడవరకు నాకు నీ తోడు కావలయ్యా || 2 ||
కావాలయ్య నీతో సహవాసం - రావాలయ్య నాతో కృపా సన్నిధి
1. ఈ లోక ధనధాన్యాములు, వెండి బంగారములు
సంపదలెన్నున్న నీ సన్నిధి సరికావు || 2 ||
కోరెదను నీ సన్నిధిని, చేరెదను నీ సన్నిధిని,
వేడెదను నీ సన్నిధిని... నా యేసయ్య
కోరెదను నీ సన్నిధిని, వేడెదను నీ సన్నిధిని,
చేరెదను నీ సన్నిధిని... నా యేసయ్య || ఇదియే ||
2. ఈ లోక బంధాలు రక్త సంబంధాలు
పేరు ప్రఖ్యాతలు నీ సన్నిధి సారికావు || 2 ||
వీడనునే నీ సన్నిధిని, గడిపెదనే నీ సన్నిధిని,
బ్రతికేదననే నీ సన్నిధిని నా యేసయ్య || 2 || || ఇదియే ||
3. ఈ లోక యాత్రలో, నీ రాజ్య వ్యాప్తిలో
నీ సాక్షిగా నే జీవింతు నిలలో || 2 ||
ప్రార్థించేద నీ సనిధిని, ప్రకటించేద నీ వాక్యమును,
ప్రతి సమయమందు నా యేసయ్య || 2 || || ఇదియే ||
---------------------------------------------------------------------------------------------
Kavalayya Neetho Sahavasam - Ravalayya Naatho Krupa Sannidhi || 2 ||
Edhiye Naa Hrudaya Vaanchayya - Kadavaraku Naaku Nee Thodu Kavalayya || 2 ||
Kavalayya Neetho Sahavasam - Ravalayya Naatho Krupa Sannidhi
1. Ee Loka Dhanadhaanyamulu, Vendi Bangaramulu
Sampadhalennunna Nee Sannidhi Sarikaavu || 2 ||
Koredhanu Nee Sannidhini, Cheredhanu Nee Sannidhini,
Vededhanu Nee Sannidhini... Naa Yesayya
Koredhanu Nee Sannidhini, Vededhanu Nee Sannidhini,
Cheredhanu Nee Sannidhini... Naa Yesayya || Edhiye ||
2. Ee Loka Bandhaalu Raktha Sambandhaalu
Peru Prakhyathalu Nee Sannidhi Sarikaavu || 2 ||
Vidanune Nee Sannidhini, Gadipedhane Nee Sannidhini,
Brathikedhanane Nee Sannidhini... Naa Yesayya || 2 || || Edhiye ||
3. Ee Loka Yaathralo Nee Raajya Vyaapthilo
Nee Saakshiga Ne Jeevinthu Nilalo || 2 ||
Prarthinchedha Nee Sannidhini, Prakatinchedha Nee Vaakyamunu,
Prathi Samayamandhu Naa Yesayya || 2 || || Edhiye ||
No comments:
Post a Comment