Song Name : Nee Roopam Naalona ( నీ రూపం నాలోన )
Singer : Bro. Adam Benny
నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ || 2 ||
రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా || 2 ||
ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ || 2 ||
నీ రూపము నాలో ముద్రించనీ || 2 || || నీ రూపం ||
1. నా ముందు నీవు ఎడారులన్ని
నీటి ఊటలుగా మార్చెదవే || 2 ||
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా || 2 ||
ఆశీర్వాదము నీవే రాజా || 2 || || నీ రూపం ||
2. నా పాప స్వభావం తొలగించుమయ్యా
నీ మంచి ప్రేమ నాకీయుమా || 2 ||
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి || 2 ||
హృదయాసీనుడా నా యేసయ్యా || 2 || || నీ రూపం ||
3. అంధకారము వెలుగుగా మార్చి
శాంతి మార్గములో నడిపెదవే || 2 ||
భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే || 2 ||
భుజమును తట్టి నడిపెదవే || 2 || || నీ రూపం ||
---------------------------------------------------------------------------------------------
Nee Roopam Naalona – Prathibimbamai Velugani
Nee Premaa Nee Karunaa – Naa Hrudilona Pravahinchani || 2 ||
Raajuvu Neeve Kadhaa – Nee Daasuda Nene Kadhaa || 2 ||
Prabhu Nee Kosam Prathi Kshanam Jeevinchani || 2 ||
Nee Roopamu Naalo Mudhrinchani || 2 || || Nee Roopam ||
1. Naa Mundhu Neevu Edaarulanni
Neeti Ootalugaa Maarchedhave || 2 ||
Dhukhamulo Shaanthini Ichchina Yesayyaa || 2 ||
Aasheervaadhamu Neeve Raajaa || 2 || || Nee Roopam ||
2. Naa Paapa Swabhaavam Tholaginchumayyaa
Nee Manchi Prema Naakeeyumaa || 2 ||
Neevu Koreti Aalayamai Nenu Undaali || 2 ||
Hrudayaaseenudaa Naa Yesayyaa || 2 || || Nee Roopam ||
3. Andhakaaramu Veluguga Maarchi
Shaanthi Maargamulo Nadipedhave || 2 ||
Bhayapadina Velalo Thoduga Nilichedhave || 2 ||
Bhujamunu Thatti Nadipedhave || 2 || || Nee Roopam ||
No comments:
Post a Comment