Song Name : Yentha Madhuramu ( ఎంత మధురము )
Singer : Hema John
Lyrics & Music : A.R. Stevenson
Album : Jeeva Swaraalu
ఎంత మధురము - యేసువాక్యము
నా జీవితకాలమంత నన్ను నడుపును || 2 ||
నా జీవితకాలమంత నన్ను నడుపును
1. అలసిసొలసిన సేదదీర్చును - కరువు బరువులో ఆదరించును || 2 ||
కృంగినవేళ లేవనెత్తును || 2 ||
శోధనవేళ జయమునిచ్చును || 2 || || ఎంత మధురము ||
2. ఆకలైనను ఆహారమిచ్చును - శోకమైనను కన్నీరు తుడుచును || 2 ||
చింతలైనను మాన్పివేయును || 2 ||
చెంతజేరిన సంతోషమిచ్చు || 2 || || ఎంత మధురము ||
3. చీకటైనను వెలుగు చూపును - పాపినైనను మార్చివేయును || 2 ||
వింతప్రేమను బయలుపరచును || 2 ||
వెంబడించిన మేలుకలుగును || 2 || || ఎంత మధురము ||
---------------------------------------------------------------------------------------------
Yentha Madhuramu - Yesuvaakyamu
Naa Jeevithakaalamantha Nannu Nadupunu || 2 ||
Naa Jeevithakaalamantha Nannu Nadupunu
1. Alasisolasina Sedhadhirchunu - Karuvu Baruvulo Aadharinchunu || 2 ||
Krunginavela Levaneththunu || 2 ||
Shodhanavela Jayamunichchunu || 2 || || Yentha Madhuramu ||
2. Aakalainanu Aaharamichchunu - Shokamainanu Kanniru Thuduchunu || 2 ||
Chinthalainanu Maanviveyunu || 2 ||
Chenthajerina Santhosamichchu || 2 || || Yentha Madhuramu ||
3. Chikatainanu Velugu Chupunu - Paapinainanu Maarchiveyunu || 2 ||
Vinthapremanu Bayaluparachunu || 2 ||
Vembadinchina Melukalugunu || 2 || || Yentha Madhuramu ||
No comments:
Post a Comment